Shah Rukh Khan Offers Prayers At Tirumala: బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఆయన కుమార్తె సుహానా ఖాన్(Suhana Khan) , జవాన్ (Jawan)సినిమా హీరోయిన్ , లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayana Tara)ముగ్గురు కూడా తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు. జవాన్ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న సందర్భంలో చిత్ర యూనిట్ మొత్తం కలిపి ఆయన స్వామివారిని దర్శించకున్నారు.
పూర్తిగా చదవండి..Shah Rukh Khan: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ బాద్ షా!
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ (Sharuk Khan) ఆయన కుమార్తె సుహానా ఖాన్(Suhana Khan) , జవాన్ (Jawan)సినిమా హీరోయిన్ , లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayana Tara)ముగ్గురు కూడా తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు.

Translate this News:











