Y. S. Sharmila: ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం అంటూ మంత్రి కేటీఆర్ పై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్టే కదా? అని అన్నారు.
పూర్తిగా చదవండి..ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు: షర్మిల
ఈ డ్రామాలు ఎందుకు చిన్నదొరా.. ఓట్ల కోసమే కదా అంటూ మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల మండిపడ్డారు. నిన్నటి వరకు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తోందని.. ఇప్పుడు ప్రక్షాళన అంటున్నారంటే చిన్న దొర తప్పును అంగీకరించినట్లే కదా అని షర్మిల అన్నారు. ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ షర్మిల ధ్వజమెత్తారు.

Translate this News:











