Y s Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆఫీస్ లో స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడే విధంగా లేకపోగా.. డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో బ్రిటీష్ వాళ్ళు అనుసరించిన విధంగా సాగుతోందని ఆమె విమర్శించారు. మణిపూర్ సంఘటనలు భరతమాతకే అవమానమన్నారు.
పూర్తిగా చదవండి..Y S Sharmila: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల ఫైర్!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆఫీస్ లో స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడే విధంగా లేకపోగా.. డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో బ్రిటీష్ వాళ్ళు అనుసరించిన విధంగా సాగుతోందని ఆమె విమర్శించారు.ఇక కేసీఆర్ 38 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి పరిపాలిస్తున్నారని.. 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడిపితే దాన్ని పాలన అంటారా.. దిక్కుమాలిన పాలన అంటారని ఆమె విమర్శించారు..

Translate this News:











