భారతావనిలో శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఏకైక క్షేత్రం విశాఖ శ్రీ శారదాపీఠమేనని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు. తమ పీఠంలో విరాజిల్లుతున్న అమ్మవారిని ఆరాధించి ఎందరో ఉన్నత స్థాయికి చేరారని తెలిపారు. ముఖ్యమంత్రుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది రాజశ్యామల అనుగ్రహం పొందారని, కృతజ్ఞతగా పీఠానికి భక్తులుగా మారారని అన్నారు. శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా చినముషిడివాడలోని పీఠ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసాలకు విశేష స్పందన లభించింది. అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజకు పెద్ద ఎత్తున హాజరైన భక్తులనుద్దేశించి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Visakha SaradaPeetham: శారదాపీఠంలో అక్షర పండుగ.. మూలా నక్షత్రం సందర్భంగా పోటెత్తిన భక్తులు
భారతావనిలో శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఏకైక క్షేత్రం విశాఖ శ్రీ శారదాపీఠమేనని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు.

Translate this News:











