కర్ణాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా వన్య ప్రాణులను తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని విమానాశ్రయాధికారులు పట్టుకున్నారు. విమానాశ్రయంలో నిందితుడు అనుమానస్పదంగా ఉండటంతో అతనిని తనిఖీ చేయగా నిందితుడి బ్యాగులో 72 అరుదైన పాములతో పాటు చనిపోయిన ఆరు కోతులను కూడా అధికారులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Karnataka: బ్యాగులో 72 అరుదైన జాతి పాములు, ఆరు చనిపోయిన కోతులు!
విమానాశ్రయంలో నిందితుడు అనుమానస్పదంగా ఉండటంతో అతనిని తనిఖీ చేయగా నిందితుడి బ్యాగులో 72 అరుదైన పాములతో పాటు చనిపోయిన ఆరు కోతులను కూడా అధికారులు గుర్తించారు.

Translate this News:











