తమిళనాడు(Tamilanadu) లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ తెల్లవారుజామున తిరుపత్తూరు జిల్లా నత్రంపల్లి టౌన్ సమీపంలోని సందాయ్ పల్లి వద్ద నేషనల్ హైవే 44 పై ఓ ట్రావెలర్ వ్యాను టైరు పంక్చర్ అయ్యింది.
పూర్తిగా చదవండి..Tamilanadu Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం..ఏడుగురు మహిళలు మృతి!
తమిళనాడు(Tamilanadu) లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Translate this News:











