Horrific road accident in Bihar : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోహతాస్ జిల్లా శివసాగర్‌లోని పఖ్నారి సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా కైమూర్‌లోని కుడారి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి.
పూర్తిగా చదవండి..పండగపూట విషాదం, ఘోరరోడ్డు ప్రమాదంలో 7గురు మృతి..!!
పండగపూట విషాదం నెలకొంది. బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మహిళలు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Translate this News:











