మావోయిస్టు పార్టీలో మరో కీలక నేత మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి(70) మృతి చెందారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. అయితే రాజిరెడ్డి మృతిపై మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రాజులపల్లి గ్రామం. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా దండకారణ్యంలో రాజిరెడ్డి కీలకంగా పనిచేశారు. రాజిరెడ్డిపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సాగర్, అశోక్, దేశ్పాండే లాంటి పలు పేర్లతో మారువేషాల్లో ఆయన తిరిగేవారు.
పూర్తిగా చదవండి..మావోయిస్టు పార్టీ కీలక నేత రాజిరెడ్డి మృతి
మావోయిస్టు పార్టీలో మరో కీలక నేత మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారని సమాచారం. అయితే రాజిరెడ్డి మృతిపై మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు.

Translate this News:











