Dussehra Special Trains to AP: దసరా సెలవులు (Dussehra Holidays) ఇవ్వడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో రద్దీగా తయారు అయ్యాయి. ఈ క్రమంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సెలవులతో పాటు ప్రయాణీకుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏడు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వివరించింది.
పూర్తిగా చదవండి..Dussehra Special Trains: దసరా స్పెషల్.. సికింద్రాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక ట్రైన్లు.. టైమింగ్స్ ఇవే!
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సెలవులతో పాటు ప్రయాణీకుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏడు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వివరించింది. ఈ నెల 19 నుంచి అంటే గురువారం నుంచి ఈ 7 రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

Translate this News:











