హైదరాబాద్ (Hyderabad) లో ఒక చోట నుంచి మరోక చోటకి వెళ్లాలంటేనే చాలా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. మెట్రోలు వచ్చాక ప్రయాణాలు సులభం అయ్యాయి కానీ, ఖర్చు మాత్రం తగ్గలేదు. అలాంటిది పక్క జిల్లాకి వెళ్లాలంటే..ఇక అంతే సంగతులు. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లాలంటే బస్ ఖర్చులు..140 రూపాయలు.
పూర్తిగా చదవండి..Railways Offer: రెండు రోజుల టికెట్ ధరతో నెలంతా ప్రయాణం.. ప్రయాణికులకు రైల్వే బంపరాఫర్!
రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ. 440 కడితే సరిపోతుంది అంటుంది సౌత్ సెంట్రల్ రైల్వే. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు రెండు రోజుల బస్ ఛార్జీ కంటే తక్కువగానే నెలరోజుల పాటు తిరిగేయోచ్చు అంటు రైల్వే శాఖ.

Translate this News:











