ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అప్పుడే ప్రధాన పార్టీల్లో సీట్ల లొల్లి స్టార్ట్ అయింది. కొన్ని కీలక సీట్ల విషయంలో మాజీలు, సిట్టింగుల మధ్య నెలకొన్న వార్ పార్టీ బాస్ లకు తలనొప్పిగా మారుతోంది. ఇక కొందరైతే బహిరంగంగానే ఆ సీట్ నాదేనని ప్రకటనలు చేస్తుండడంతో పార్టీల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. అసంతృప్తులు ఈ సారైనా టికెట్ వస్తుందా.. రాదా అన్నది ఎంత త్వరగా అయితే అంత త్వరగా తేల్చుకోవాలని కసరత్తు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్ లో సికింద్రాబాద్ సీట్ లొల్లి..అజారుద్దీన్ దారెటు..?
కాంగ్రెస్ లో సికింద్రాబాద్ సీట్ లొల్లి.. మళ్లీ తానే పోటీ చేస్తానని అంజన్ కుమార్ యాదవ్ పట్టు..ఈ సారి సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగుతానని పార్టీ అధిష్టానానికి చెప్పిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్.. సికింద్రాబాద్ యాదవులదే అంటున్న యాదవ సంఘాలు..

Translate this News:











