ఆసియా గేమ్స్ 2023లో భారత్ పతకాల సాధన కొనసాగుతోంది. మొదటి రోజు ఐదు, రెండో రోజు ఆరు పతకాలతో దూసుకుపోతున్నారు. గురి తప్పని మన షూటర్లు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో బంగారు పతకాన్ని సాధించారు. మరోవైపు క్రికెట్ లో దుమ్ముదులిపిన భారత్ అమ్మాయిలు స్వర్ణాన్ని మెడలో వేసుకున్నారు. దీంతో పాటూ షూటింగ్ లో మరో రెండు కాంస్యాలు కూడా ఇండియా ఖాతాలో చేరాయి.
పూర్తిగా చదవండి..Asian Games 2023 Updates: ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేట.. మొత్తం ఎన్ని పతకాలంటే?
ఆసియా గేమ్స్ లో మన వాళ్ళ పతకాల వేట మొదలైంది. మొదటిరోజే నాలుగు పతకాలు గెలుచుకున్నా స్వర్ణాన్ని మాత్రం సాధించలేకపోయారు. రెండో రోజు కొచ్చేసరికి ఆ కొరత కూడా తీర్చేశారు. రెండు విభాగాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పసిడి పతకాలను గెలుచుకుని జెండా ఊంఛే హమారా అంటున్నారు.

Translate this News:











