SBI PO Hall Tickets 2023: ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐలో పీవో పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం వచ్చే వారం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేయనుంది. అడ్మిట్ కార్డు విడుదలైన వెంటనే.. అభ్యర్థులు SBI PO అడ్మిట్ కార్డ్‌లను sbi.co.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..SBI PO Hall Tickets: స్టేట్ బ్యాంక్ పీఓ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్ల విడుదలపై కీలక అప్టేట్..!!
ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐలో పీవో పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం వచ్చే వారం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేయనుంది. అడ్మిట్ కార్డు విడుదలైన వెంటనే.. అభ్యర్థులు SBI PO అడ్మిట్ కార్డ్‌లను sbi.co.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Translate this News:











