Microsoft vs Google: సత్య నాదెళ్ల (Satya nadella), సుందర్ పిచాయ్(Sunder pichai), ఈ రెండు పేర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మైక్రోసాఫ్ట్(Microsoft) కంపెనీకి చెందిన సత్య నాదెళ్ల, గూగుల్(Google) కంపెనీకి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రపంచానికి భారతదేశం అందించిన రెండు గొప్ప రత్నాలు. ఈ ఇద్దరు టెక్ దిగ్గజాలను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ప్రపంచంలోని రెండు టెక్ దిగ్గజాలకు నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు వీరిద్దరి మధ్య అనూహ్యమైన కల్లోల పరిస్థితులను సృష్టించి పరస్పర శత్రువులుగా కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Microsoft vs Google: నాటి మిత్రులే.. నేటి శత్రువులు.. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల మధ్య వివాదం ఏంటి?
సత్య నాదెళ్ల (Satya nadella), సుందర్ పిచాయ్(Sunder pichay), ఈ రెండు పేర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మైక్రోసాఫ్ట్(microsoft) కంపెనీకి చెందిన సత్య నాదెళ్ల, గూగుల్(Google) కంపెనీకి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రపంచానికి భారతదేశం అందించిన రెండు గొప్ప రత్నాలు.

Translate this News:











