Sara Tendulkar – Shubman Gill Relations: టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్(Sara Tendulkar) మధ్య ఏదో నడుస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. మధ్యలో ఈ ప్రచారం ఆగిపోయినా.. తాజాగా వైరల్ అవుతున్న ట్వీట్‌తో వీరి ప్రేమకథ మళ్లీ మాట్ డిస్కషన్‌గా మారింది. వాస్తవానికి వీరిద్దరూ డేట్లో ఉన్నట్లు ఏడాది క్రితం నుంచే పుకార్లు షికారు చేస్తున్నాయి. సారా, శుభ్‌మన్ గిల్ గతంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులే అందుకు ఆధారాలుగా నిలిచాయి. అయితే, వీరి రీలేషన్పై అటు సారా నుంచి గానీ.. ఇటు శుభ్‌మన్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక టెండూల్కర్ సైతం యువ క్రికెట్ శుభ్‌మన్ గిల్‌ను లైక్ చేస్తారు. శుభ్‌మన్ గిల్ 24వ పుట్టిన రోజున సచిన్ శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు.
పూర్తిగా చదవండి..Sara Tendulkar: సారా, శుభ్‌మన్ మధ్య ఏదో నడుస్తోంది! వైరల్ అవుతున్న ట్వీట్.. నిజమేనా?
టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ మధ్య ఏదో నడుస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న ట్వీట్‌తో వీరి ప్రేమకథ మళ్లీ మాట్ డిస్కషన్‌గా మారింది. వాస్తవానికి వీరిద్దరూ డేట్లో ఉన్నట్లు ఏడాది క్రితం నుంచే పుకార్లు షికారు చేస్తున్నాయి.

Translate this News:











