Alluri Sitarama Raju District: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పుష్ప సినిమా సీన్ రిపీట్ అయింది. గంజాయి తరలిస్తున్న స్మగర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. సేమ్ పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు చేజ్ చేశారు. సినీ పక్కిలో గంజాయి స్మగ్లర్లను వెంటాడారు పోలీసులు. అల్లూరు జిల్లా చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే, అటుగా వస్తున్న బొలెరో వాహనం పోలీసులను లెక్కచేయకుండా వేగంగా దూసుకెళ్లింది. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు.
పూర్తిగా చదవండి..Ganja Smuggling: స్మగ్లర్లకు చుక్కలు చూపించిన పోలీసులు..! ఎలా తప్పించుకున్నారంటే..?
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పుష్ప సినిమా సీన్ రిపీట్ అయింది. గంజాయి తరలిస్తున్న స్మగర్లకు పోలీసులకు చుక్కలు చూపించారు. స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేసిన పోలీసులుఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

Translate this News:











