సమంత-నాగ చైతన్య…మోస్ట్ క్రేజీ జంట. వాళ్ళ ప్రేమ, పెళ్ళి…విడాకులు అన్నీటి గురించీ హాట్ న్యూస్ లే. అన్నింటికన్నా విడాకులు తీసుకున్న దగ్గర నుంచీ అయితే సోషల్ మీడియాలో జనాలు అస్సలు వాళ్ళను విడిచిపెట్టడం లేదు. ఏం చేసినా అదిగో అలా చేశారు…ఇదిగో ఇలా చేసారు అంటూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. చాలామందికి చై-సామ్ విడిపోవడం ిష్టం లేదు. అందుకే వాళ్ళను కలిపేయడానికి ప్రతీ చిన్న కారణాన్ని వెతుకుతూ ఉంటారు. తాజాగా ఇలాంటిదే జరిగింది. సమంత పెంపుడు కుక్క హష్..చైతన్య దగ్గర ఉండడం కనిపించింది. అంతే వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతున్నారు. అందుకే సమంత పెట్ డాగ్ చై దగ్గర ఉంది అంటూ తెగ గుసగుసలాడేసుకున్నారు. దానికి సామ్ కానీ, చై కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ సమంత పెట్టిన తన లేటెస్ట్ పిక్స్ తో వాటిన్నంటికీ ఆన్సర్ చెప్పినట్టు అయింది.
పూర్తిగా చదవండి..SAM-CHAI:సమంత-చై ఏం చేసినా హాట్ న్యూసే…వైరల్ అవుతున్న సామ్ టాటూ రిమూవింగ్
సమంత, నాగచైతన్య మళ్ళీ కలిసిపోతున్నారహో అంటూ కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. అయితే అదేం లేదు అంటూ సమంత తేల్చి చెప్పేసింది. అందరూ కామ్ గా ఉండండి...మా జీవితాలు మేము చూసుకుంటాం అంటూ తన లేటెస్ట్ పిక్స్ తో సమాధానం చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.

Translate this News:











