Saloni: ‘ధన 51’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్’ లాంటి మంచి సినిమాల్లో నటించింది. పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని స్పెషల్ సాంగ్స్ చేసింది. ‘రేసుగుర్రం’ చిత్రంలో అతిథి పాత్రలో మెప్పించిన ఆమె తెలుగు సినిమాలకు కొంతగ్యాప్ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Saloni: రీఎంట్రీలో అదరగొడతానంటున్న సలోనీ
ధన 51’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్’ లాంటి మంచి సినిమాల్లో నటించింది. పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని స్పెషల్ సాంగ్స్ చేసింది. ‘రేసుగుర్రం’ చిత్రంలో అతిథి పాత్రలో మెప్పించిన ఆమె తెలుగు సినిమాలకు కొంతగ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ‘తంత్ర’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది సలోనీ.

Translate this News:











