Salaar pre-release sales in USA: సినిమా థియేటర్లలోకి రావడానికి ఇంకా ఒక నెల సమయం ఉండగానే, యుఎస్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ సేల్స్ చుక్కల్ని తాకాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా ఆల్రెడీ లక్ష డాలర్లు (83.07 లక్షల రూపాయలు) మార్కును అందుకుంది. సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు టైమ్ ఉంది. ఈ గ్యాప్ లో ఇది విడుదలకు ముందే 2 లక్షల డాలర్లు ఆర్జించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Salaar: సలార్.. యూఎస్ఏలో సినిమా ప్రీ-రిలీజ్ సేల్స్ అదుర్స్
ప్రభాస్‌కు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి తీసిన బాహుబలి-1, బాహుబలి 2 సినిమాలతో ఈ నటుడి క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇప్పుడీ హీరో నుంచి సలార్ వస్తోంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆల్రెడీ అమెరికాలో ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. సంచలనాలు నమోదవుతున్నాయి అక్కడ.

Translate this News:











