చంద్రబాబు చెప్పాలనుకునేవి పవన్ కళ్యాణ్‌తో చెప్పిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత జైల్లో కూర్చొని తాను అనుకున్నవి పవన్‌తో చెప్పిస్తున్నాడన్నారు. పవన్ నటుడు కాబట్టి అన్ని రకాల ఎమోషన్లతో చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదవుతున్నారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. పవన్ చేస్తున్న పని కొత్తేం కాదన్న సజ్జల.. 2014 నుంచి పవన్ ఇదే పని చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ తన మనస్సులో మాటను ఎప్పుడూ దాచుకోలేదని ఎద్దేవా చేశారు.
పూర్తిగా చదవండి..Sajjala Ramakrishna Reddy: బాబు ఆదేశిస్తే పవన్ ఆచరిస్తున్నాడు
చంద్రబాబు చెప్పాలనుకునేవి పవన్ కళ్యాణ్‌తో చెప్పిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత జైల్లో కూర్చొని తాను అనుకున్నవి పవన్‌తో చెప్పిస్తున్నాడన్నారు.

Translate this News:











