టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల పై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి. ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఏమీ చేయలేకపోయామని తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు.. ప్రజలకు మంచి చేస్తున్న జగన్ను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..చంద్రబాబును మించిన 420 ఇంకొకరు ఉండరు!
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల పై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి. ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఏమీ చేయలేకపోయామని తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు

Translate this News:











