మణిపూర్ లో జరిగిన హింస తనను ఇంకా కలిచి వేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ లో హింసను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. విభజన, ద్వేష పూరిత రాజకీయాల ప్రత్యక్ష ఫలితమే ఈ హింస అని మండిపడ్డారు. దేశంలోని ప్రజలు ఒక కుటుంబంలా కలిసి వుండాలని ఆయన పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..‘విభజన రాజకీయాల ప్రత్యక్ష ఫలితమే మణిపూర్ హింస’… !
మణిపూర్ లో జరిగిన హింస తనను ఇంకా కలిచి వేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ లో హింసను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. విభజన, ద్వేష పూరిత రాజకీయాల ప్రత్యక్ష ఫలితమే ఈ హింస అని మండిపడ్డారు. దేశంలోని ప్రజలు ఒక కుటుంబంలా కలిసి వుండాలని ఆయన పిలుపునిచ్చారు.

Translate this News: