రష్యా లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. చంద్రుడిపై కూలిపోయిందని రష్యా అధికారులు అధికారికంగా తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. తాజాగా క్రాష్ అయినట్లు వెల్లడించారు. ల్యాండింగ్ సమయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో కుప్పకూలిందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..రష్యాకు బిగ్ షాక్.. చంద్రుడిపై కుప్పకూలిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్
రష్యా లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. చంద్రుడిపై కూలిపోయిందని రష్యా అధికారులు అధికారికంగా తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. తాజాగా క్రాష్ అయినట్లు వెల్లడించారు. ల్యాండింగ్ సమయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో కుప్పకూలిందని పేర్కొన్నారు.

Translate this News: