ఏపీలో సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ అనుమానాస్పద మృతి అంశంపై RTV వరుస కథనాలను ప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆర్టీవీ కథనాలకు స్పందిచిన అధికారులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. భవ్యశ్రీ మరణం వెనుక నిజానిజాలు వెలికి తీస్తామని విచారణాధికారి అనిల్ కుమార్ తెలిపారు. భవ్యశ్రీ మరణం వెనుక నిజానిజాలు వెలికి తీస్తామని తెలిపారు. ఈ కేసు విషయమై ఉన్నతాధికారుల నుండి తమకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయన్నారు. ప్రస్తుతం భవ్యశ్రీ మృతదేహం లభించిన బావిలో నీటిని తొడుతున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ ఈనెల 17వ తేది రాత్రి అదృశ్యమైంది. 18వ తేదీ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20వ తేదీన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో భవ్యశ్రీ శవమై కనిపించింది.
ఇది కూడా చదవండి: Vishaka Women Death: విశాఖలో దారుణం.. బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ.. అసలేం జరిగిందంటే?
RTV Effect-Bhavya Murder Case: భవ్య కేసుపై దర్యాప్తు ముమ్మరం.. విచారణాధికారి కీలక ప్రకటన
ఏపీలో సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ అనుమానాస్పద మృతి అంశంపై RTV వరుస కథనాలను ప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆర్టీవీ కథనాలకు స్పందిచిన అధికారులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. భవ్యశ్రీ మరణం వెనుక నిజానిజాలు వెలికి తీస్తామని విచారణాధికారి అనిల్ కుమార్ తెలిపారు.

Translate this News:











