డబ్బులు, విలువైన వస్తువులు, ఆభరనాలు ఇలాంటి దొంగతనాల గురించి మనం చాలానే విని ఉంటాం. కానీ ఆర్టీసీ బస్సును దొంగతనం చేసిన దొంగ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. ఇదిగో ఇప్పుడు మీరు చదువుతున్నది అలాంటి దొంగ గురించే. ఇది ఎక్కడో జరగలేదు ఇక్కడే మన తెలంగాణలో సిద్ధిపేటలో జరిగింది. బస్సును దొంగతనం చేసిన వాడు ఎంచక్కా పారిపోకుండా ప్రయాణికులను ఎక్కించుకుని మరీ వెళ్ళాడు. దాంతో ఈ దొంగ, అతని దొంగతనం విషయం హాట్ టాపిక్ గా మారింది.
పూర్తిగా చదవండి..Siddipet: వెరైటీ దొంగ…ఏకంగా బస్సునే కొట్టేశాడు
దోచుకోవడానికి ఏం దొరకలేదనుకుంటాను ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్ళాడో దొంగ. డ్రైవర్ గా మారి...ప్యాసింజర్స్ ను ఎక్కించుకుని వెళ్ళాడు. దారి మధ్యలో డీజిల్ అయిపోవడంతో బస్సును అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.

Translate this News:











