2016 నవంబర్ లో డీమానిటైజేషన్ (demonitaization) పేరుతో మోడీ (Modi) ప్రభుత్వం పెద్ద నోట్లు అయినటు వంటి వెయ్యి రూపాయలు, 500 నోట్లను రద్దు చేసింది. ఆ తరువాత కొంత కాలానికి కేంద్రం రూ.2000 నోట్లను తీసుకుని వచ్చింది. అయితే దేశంలో క్లీన్ నోట్ పాలసీ (Clean note policy) కింద 2 వేల రద్దు చేయాలని మే నెలలో నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా చదవండి..2 వేల నోటు మార్పిడికి.. ఇంకా 5 రోజులే గడువు!
దేశంలో క్లీన్ నోట్ పాలసీ కింద 2 వేల రద్దు చేయాలని మే నెలలో నిర్ణయం తీసుకుంది. అయితే మే 23న ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు సమయం ఇచ్చింది. అంటే ఆ గడువు ఇంకో 5 రోజుల్లో ముగుస్తుంది.

Translate this News:











