దొంగతనం అంటే సాధారణంగా బంగారం, నగలు, డబ్బులు, వాహనాలు, కోళ్లు, గేదెలు ఇలా మొదలైన వాటిని ఎత్తుకుపోతుంటారు. కానీ ఇక్కడి దొంగలు ఏకంగా బస్ స్టాప్ నే ఎత్తుకుపోయారు. అవును మీరు విన్నది నిజమే..పది లక్షలు విలువైన బస్ స్టాప్ దొంగతనం చేశారు ఈ ఘరానా దొంగలు.
పూర్తిగా చదవండి..Bus stop chori: అసెంబ్లీకి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ చోరీ..ఎలా ఎత్తుకెళ్లారో తెలుసా?

Translate this News:











