RRR wins six National Film Awards: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్రిబుల్ ఆర్ చిత్రం జాతీయ అవార్డుల్లోనూ తన సత్తాను చాటింది. మొత్తం ఆరు అవార్డులు ఈ సినిమాకు లభించాయి. ఆస్కార్ బరిలో మెరిసిన ఈ చిత్రానికి, జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు దక్కింది.
పూర్తిగా చదవండి..RRR: జాతీయ అవార్డుల్లోనూ మెరిసిన ఆర్ఆర్ఆర్ : ఆరు అవార్డులు కైవసం
69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా మెరిసింది. పలు ప్రతిష్టాత్మక విభాగాల్లో ఈ సినిమా అవార్డులు ఎగరేసుకుపోయింది. ఆస్కార్ బరిలో మెరిసిన ఈ చిత్రానికి, జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు దక్కింది.

Translate this News:











