Flipkart Big Billion days 2023: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఇంకా మొదలు కాకపోయినా..దాని ప్రభావం అప్పుడే కనపడుతుంది. ఇప్పటికే ఈ బిలియన్ డేస్ లో ఆఫర్ల గురించి ప్రముఖులందరూ యాడ్ లు ఇవ్వడం మొదలు పెట్టారు. హిందీలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) తెగ ప్రచారం చేసేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Flipkart Big Billion days: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. అమితాబ్ కి జరిమానా!
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కి అమితాబ్ బచ్చన్(Amithab bachchan) తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా దసరా సందర్భంగా భారీ డిస్కౌంట్లతో అమ్మకాలు నిర్వహించేందుకు రెడీ అయిపోయింది.

Translate this News:











