రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ బీభత్సం సృష్టించాడు. వేములవాడలో ఓ ఇంటికి వెళ్లిన దుండగుడు ముందుగా ఇంటి డోర్ కొట్టాడు. దీంతో మహిళ బయటకు రాగా ఆమె మెడలోంచి బంగారు చైన్ లాక్కెళ్లాడు దొంగ. పొద్దుపొద్దున్నే ఇంటి బయట ఏదో అలికిడి అనిపిస్తోందని లేచి చూసిన ఓ మహిళకు పీడ కలలాంటి ఘటన ఎదుర్కొంది. మహిళపై దాడి చేసి తన ఒంటి మీద ఉన్న నగలు దోచుకున్నాడు దొంగ. తీవ్రంగా ప్రతిఘటించిన మహిళ ఉదంతం సంచలనంగా మారింది. భగవంతురావునగర్లో నివసిస్తున్న పిల్లి శ్రీలతని ఉదయమే ఓ రాడ్ తీసుకొని ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. గట్టిగా కేకలు వేసి ఆమె ప్రతిఘటించింది. అయినప్పటికీ ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు లాక్కుని పరారైన ఘటన కలకలం రేపింది.
పూర్తిగా చదవండి..Rajanna Sirisilla: వేములవాడలో దొంగ బీభత్సం
వేములవాడలోని భగవంతురావునగర్లో ఓ దొంగ హల్చల్ చేశాడు. మహిళపై దాడి చేసి ఒంటి మీద ఉన్న నగలు దోచుకోవడంతో తీవ్రంగా ప్రతిఘటించిన మహిళ ఉదంతం సంచలనంగా మారింది. కాలనీలో భద్రత పెంచాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Translate this News:











