తెలంగాణ వాసులు మృతి..
పూర్తిగా చదవండి..తిరుపతి సమీపంలో ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి
తిరుపతి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












