హైదరాబాద్‌లోని పాతబస్తీ బహుదూర్‌పూరా క్రాస్‌రోడ్ (Bahudoorpura Crossroad) దగ్గర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ తెలంగాణ ఆర్టీసీ బస్సు 9RTC bus ) ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణీకులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే బస్సు బ్రేకులు ఫెయిల్ ( Bus brakes fail) కారణంగానే ఆటోను ఢీకొందని బస్సు డ్రైవర్ చెబుతున్నారు. పెద్దగా ట్రఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
పూర్తిగా చదవండి..Road accident: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్‌లో ఎక్కడో ఒకచోట వరసగా రోడ్డు ప్రమాదం జరుగుతున్నాయి. తాజాగా వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణీకులు నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. పాతబస్తీ బహుదూర్‌పూరా క్రాస్‌రోడ్ దగ్గర కలకలం రేపింది.

Translate this News:











