Rinku Singh Smashes 3 Consecutive Sixes: టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ మరోసారి అదరగొట్టాడు. నయా సిక్సర్లు వీరుడిగా అవతరిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రింకూ పేరు మార్మోగిపోతుంది. తన దూకుడైన ఆటతో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్న రింకూ.. ఆడిన తొలి మ్యాచులోనే దుమ్మురేపి భవిష్యత్ ఆశాకిరణంగా నిలిచాడు. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న యూపీ టీ20లీగ్(UP T20 League) లోనూ రెచ్చిపోయాడు. ఈ లీగ్‌లో భాగంగా కాశీ రుద్రస్, మీరట్ మావెరిక్స్ జట్ల మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మావెరిక్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన కాశీ జట్టు కూడా 181 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ జరిగింది.
పూర్తిగా చదవండి..Rinku Singh: మరోసారి అదరగొట్టిన రింకూసింగ్.. మూడు బంతుల్లో మూడు సిక్సర్లు
టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ మరోసారి అదరగొట్టాడు. నయా సిక్సర్లు వీరుడిగా అవతరిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రింకూ పేరు మార్మోగిపోతుంది. తన దూకుడైన ఆటతో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్న రింకూ.. ఆడిన తొలి మ్యాచులోనే దుమ్మురేపి భవిష్యత్ ఆశాకిరణంగా నిలిచాడు. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న టీ20లీగ్‌లోనూ రెచ్చిపోయాడు.

Translate this News:











