ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అశ్విని తానజీ వాకిడే పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట నియోజకవర్గం కేంద్రంలో శనివారం కలెక్టర్ పర్యటించారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. జెండా ఊపి 5కే రన్‌ను ప్రారంభించారు. 5కే రన్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Collector Ashwini Tanaji Wakide: ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి
ఓటు హక్కు వినియోగంపై వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఓటు హక్కును న్యాయబద్దంగా వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కును అమ్ముకునేవారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Translate this News:











