ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రత్యర్థులు బహిరంగ సభల్లోనూ, చిట్చాట్లలోనే కాదు సోషల్‌మీడియాలోనూ మాటల దాడికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని మరింత రంజుగా మార్చుతున్నారు. తెలంగాణలో టాప్ లీడర్లలో ఒకరైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth reddy), మంత్రి కేటీఆర్(KTR) మరోసారి ట్విట్టర్ వేదికగా వార్కి దిగారు. కాంగ్రెస్‌ని విమర్శస్తూ ముందుగా కేటీఆర్ ట్వీట్ వేయగా.. దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ వేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు రేవంత్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది
పూర్తిగా చదవండి..Revanth vs KTR: మీ పని ఖతం.. కేటీఆర్, రేవంత్ మధ్య ట్వీట్ వార్.. అసలేంటి గొడవ??
కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్ ట్వీట్ వేశారు. కాంగ్రెస్ సునామి చూసి కేటీఆర్‌కు ఫేక్ ప్రచారాలకు దిగారన్నారు రేవంత్. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు.

Translate this News:











