Revanth Reddy Sensational Comments On KCR: కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బీనామీలే అని వ్యాఖ్యానించారు రేవంత్. ఆర్టిఫీషియల్ బూమ్ క్రియేట్ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు అద్భుతమైన నాటకం ఆడారు అన్నారు. అసలు కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారు. పేద ప్రజలు మాత్రం పేదలుగానే ఉంటున్నారని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది కేసీఆర్ బీనామీలే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Sensational Comments On KCR: రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. తనకు సెక్యూరిటీ తగ్గించటం దగ్గర నుంచి, బీఆర్ఎస్, బీజేపీల బంధం గురించి మాట్లాడారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











