Renu Desai: మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Ravi Teja) ప్రధానపాత్రలో వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao). ఈ మూవీలో 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుగాంచిన హేమలతా లవణం పాత్రను రేణూ దేశాయ్(Renu Desai) పోషించారు. ఈ మూవీలో తనకు అవకాశం ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. నన్ను నమ్మి టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలతా లవణం గారి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ భయ్యాకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదంటూ పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Renu Desai: వీళ్లకు ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు: రేణూ దేశాయ్
నన్ను నమ్మి టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలతా లవణం గారి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ భయ్యాకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదంటూ రేణూ దేశాయ్ హర్షం వ్యక్తం చేసింది. మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీలో 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుగాంచిన హేమలతా లవణం పాత్రను రేణూ దేశాయ్ పోషించారు.

Translate this News:












