Renu Desai About Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా వదులుకుంటురా..? కానీ, నటి రేణుదేశాయ్(Renu Desai) మాత్రం మహేశ్ సినిమాను రిజెక్ట్ చేసింది. దీంతో ఎందుకు మహేశ్ బాబు తో సినిమాని రిజక్ట్ చేసింది అని ప్రిన్స్ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా ఆఫర్ వదులుకోవడంపై ఆమె స్పందించారు.
పూర్తిగా చదవండి..ప్రిన్స్ మహేశ్ సినిమాను రిజెక్ట్ చేశా: రేణుదేశాయ్
మహేశ్ బాబు సినిమాను వదులుకున్నా ఎందుకో కారణం చెప్పలేను..కామ్‌గా ఉండటమే బెటర్ అంటూ నటి రేణుదేశాయ్ వెల్లడించారు. సర్కారు వారి పాట సినిమాలో అవకాశం వచ్చిందన్న రేణుదేశాయ్..కొన్ని రిజన్స్ వల్ల నటించలేకపోయాని చెప్పారు. అయితే, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణం చెప్పలేకపోతున్నట్లు రేణుదేశాయ్ తెలిపింది.

Translate this News:












