Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) అకీరా(Akira Nandan) తెరంగేట్రంపై రేణు దేశాయ్(Renu Desai) స్పందించారు. మ్యూజిక్, ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సులతో పాటు స్క్రిప్ట్ రైటింగ్‌పై అకీరా దృష్టి పెట్టాడని, నటన వైపు వెళ్లాలని ప్రస్తుతానికి అనుకోవడం లేదని తెలిపారు. తాను లేదా పవన్ కల్యాణ్ కూడా నటుడిగా మారమని అకీరాను బలవంతం చేయడం లేదని చెప్పారు. తాజగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె.. తన కుమారుడు అకీరా నందన్ గురించి ఈ కామెంట్స్ చేసింది.
పూర్తిగా చదవండి..Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తెరంగేట్రంపై రేణు దేశాయ్ స్పందించారు. మ్యూజిక్, ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సులతో పాటు స్క్రిప్ట్ రైటింగ్‌పై అకీరా దృష్టి పెట్టాడని, నటన వైపు వెళ్లాలని ప్రస్తుతానికి అనుకోవడం లేదని తెలిపారు. తాను లేదా పవన్ కల్యాణ్ కూడా నటుడిగా మారమని అకీరాను బలవంతం చేయడం లేదని చెప్పారు.

Translate this News:














