Renu Desai Comments On Pawan Kalyan: ప్రముఖ నటి రేణూ దేశాయ్ (Renu Desai) నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. రవితేజ ప్రధాన పాత్ర పోషించిన ఈ బయోపిక్ మూవీ ఇటీవలే రిలీజైంది. ఈ చిత్రంలో ప్రముఖ సంఘసంస్కర్త హేమలతా లవణం పాత్రను రేణూ దేశాయ్ పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు రేణూ స్పందించారు.
పూర్తిగా చదవండి..సీఎంగా పవన్..? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే?
పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసని, దేవుడు ఏం రాసిపెడితే అది జరుగుతుందన్నారు రేణు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పడానికి నేనెవర్ని? అని కామెంట్స్ చేశారు. పవన్ సీఎం అవ్వడం తనకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చే విధంగా రేణు మాట్లాడినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Translate this News:













