Renu Desai: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిత్వం గురించి ఆయన మాజీ సతీమణి రేణూదేశాయ్(Renu Desai) కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిరోజు నుంచి రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేస్తూనే ఉన్నానని తెలిపారు. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారని.. పవన్ ఓ అరుదైన వ్యక్తి అన్నారు. ఆయన డబ్బు మనిషి కాదని.. సమాజం, పేదవాళ్ల కోసం ఏదైనా చేయాలని పరితపించే వ్యక్తి అంటూ ఆమె కొనియాడారు. ఇటీవల జరిగిన పలు అంశాలపై ఆమె మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Renu Desai : రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కే నా మద్దతు: రేణూ దేశాయ్
రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు తన సంపూర్ణ మద్దతు అని ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ వ్యాఖ్యానించారు. పవన్ సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Translate this News:











