బీర్ తాగుతుంటే ఆ మజానే వేరుంటుంది…అది వేరే సంగతి. కాలం ఏదైనా సరే బీర్ తాగితే ఉంటుంది చూడండి…అంటూ మొదలు పెడతుంటారు నేటికాలం యువత అయితే బీర్ కానీ ఏదైనా మద్యం తాగేటప్పుడు అనేక విషయాలను పరిగణలోనికి తీసుకోరు. చాలా విషయాలను లైట్ గా తీసుకుంటారు. మద్యం ముందుంటే అసలు ఏదీ పట్టించుకోరు…ఎవరేం చెప్పినా వినరు. పార్టీకైనా, వైన్ షాప్ కు వెళ్లినా బీర్ కేస్ తీయండి. వెంటనే ఇంటికి వచ్చి తాగండి. కానీ చేయడం మీకు ప్రాణాంతకం కావొచ్చు. ఈ బీర్ మా పార్టీ మూడు ను మొత్తం పాడు చేస్తుంది. బీర్ పై రాసిన ఒక్క ఎక్స్ పైరీ డేట్ సరిగ్గా చూడకుంటే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
పూర్తిగా చదవండి..Beer : మందుబాబులు అలర్ట్…బీర్ తాగేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..!!
నేటికాలంలో చాలా మంది బీరు తాగుతున్నారు. యువకులే కాదు యువతులు కూడా తాగడం సర్వసాధారమైంది. బీర్ తాగేటప్పుడు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మితంగా, మైండ్ఫుల్నెస్లో బీర్ తాగాలి. అసలు బీర్ తాగేప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవేంటో చూద్దాం.

Translate this News:











