Reliance Jio New Prepaid Plan: రిలయన్స్ జియో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే రెండు కొత్త ‘జియో-నెట్‌ఫ్లిక్స్ ప్రీపెయిడ్ ప్లాన్లను’ ప్రారంభించింది. రూ.1099 ప్లాన్‌తో కస్టమర్లు రోజుకు 2GB డేటాను పొందుతారు. అదే సమయంలో, 1499 రూపాయల ప్లాన్‌తో, కంపెనీ రోజుకు 3 GB డేటాను అందిస్తోంది. రెండు ప్లాన్ల వాలిడిటీ 84 రోజులు. ఎంచుకున్న Jio పోస్ట్‌పెయిడ్, జియో ఫైబర్ ప్లాన్లలో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా, ప్రీపెయిడ్ ప్లాన్లలో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండటం ఇదే మొదటిసారి.
పూర్తిగా చదవండి..Reliance Jio New Prepaid Plan : ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్, అన్లిమిటెడ్ డేటా..!!
నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ను రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రీపెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అందించడం ఇదే మొదటిసారి. Jio వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్‌ను అందించే రెండు ప్లాన్లను అందిస్తోంది. వినియోగదారులు కావాలనుకుంటే బహుళ పరికరాల్లో Netflix యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Translate this News:











