లవ్‌లో ఉన్నప్పుడు ప్రతీ విషయాన్ని మన పార్టనెర్తో షేర్ చేసుకుంటాం. ఇది దాదాపుగా అందరూ చేసేదే. మన పర్శనల్ విషయాలు కూడా చెబుతుంటాం. అయితే లవర్ దగ్గర అసలు మాట్లాడకూడని టాపిక్స్ ఉంటాయి. అవి మాట్లాడితే లేనిపోని గొడవలు వస్తాయి. అసలు ఏం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు అన్నది చాలా మందికి తెలియదు. అందుకే తొందరపడి తోచింది మాట్లాడేస్తుంటారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు అసలు చర్చింకపోతేనే మంచిది.. అవేంటో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..RelationShip: వీటి గురించి మీ లవర్ దగ్గర అసలు మాట్లాడొద్దు.. లేనిపోని గొడవలు తప్పవు!
లవర్ దగ్గర మాట్లాడకూడని కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ గత శృంగార సంబంధాల గురించి చర్చించవద్దు. మీ లవర్ని ఇతరులతో పోల్చేలా మాట్లాడొద్దు. మీ లవర్ ఫ్రెండ్స్‌ని పదేపదే తిట్టవద్దు. ఎక్కువసార్లు ఆర్థిక సమస్యల గురించి చర్చించడం అంత మంచిది కాదు. ఇక పదేపదే పాత లవర్ గురించి కొత్త లవర్ దగ్గర మాట్లాడొద్దు.

Translate this News:











