Rekha Naik: బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో టికెట్ రాని వాళ్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఖానాపూర్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురికావాల్సి వచ్చిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ముగ్గురు ఎస్టీ నేతలను మార్చారని బీఆర్ఎస్ అధిష్టానంపై ఆమె ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Rekha Naik: జాన్సన్ అసలు ఎస్టీనే కాదన్న రేఖా నాయక్..అగ్రవర్ణాలకే టికెట్లని సంచలన వ్యాఖ్యలు!!
బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో టికెట్ రాని వాళ్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఖానాపూర్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురికావాల్సి వచ్చిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ముగ్గురు ఎస్టీ నేతలను మార్చారని బీఆర్ఎస్ అధిష్టానం పై ఆమె ఫైర్ అయ్యారు. తాను గెలిచాక మంత్రి పదవి అడుగుతాననే సీఎం కేసీఆర్ ఈ సారి తనకు టికెట్ ఇవ్వలేదని ఆమె అన్నారు.

Translate this News:











