కొత్తస్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. Redmiకంపెనీ తన అభిమానుల కోసం రెడ్మి నోట్ 13 సిరీస్‌ను రెడ్మి ప్రారంభించింది. కంపెనీ తన కొత్త సిరీస్‌లో రెడ్మి నోట్ 13, రెడ్మి నోట్ 13 ప్రో, రెడ్మి నోట్ 13 ప్రో మాక్స్‌తో సహా మూడు కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. రెడ్మీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను ఇచ్చింది. కంపెనీ నోట్ 1, నోట్ 13 ప్రో ప్లస్ 5G లలో పెద్ద 5000ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది, అయితే Redmi Note 13 Pro మోడల్ 5100ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ క్ర మంలో కంపెనీ 200ఎంపీ కెమెరాతో రూ.20 వేల లోపు ధరతో ఫోన్ ను లాంచ్ చేసింది.
పూర్తిగా చదవండి..Redmi Note 13 : బడ్జెట్ ధరలో.. అదిరే ఫీచర్లతో రెడ్మీ కొత్త స్మార్ట్ ఫోన్..!!
ఈ మధ్యకాలంలో రెడ్మీ బ్రాండ్ లోని బెస్ట్ క్వాలిటీ స్మార్ట్ ఫోన్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. మీరు రెడ్మీ బ్రాండ్ లో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే...Redmi Note 13 సిరీస్‌లో కంపెనీ 3 కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన ఫోన్‌ను కూడా పరిచయం చేసింది. దీని ధర రూ. 20 వేల కంటే తక్కువే. ఈ స్మార్ట్ ఫోన్లో మీరు వాటర్‌ప్రూఫ్ ఫీచర్‌ను కూడా పొందుతారు.

Translate this News:











