RBI Assistant Notification 2023: మీరు బ్యాంకింగ్ రంగానికి సిద్ధమవుతున్నట్లయితే మీకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 13న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అసిస్టెంట్ రిక్రూట్మెంట్, 2023 కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 13, RBI అసిస్టెంట్ రిక్రూట్మెంట్ కోసం అనేక పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్సైట్rbi.org.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..RBI Notification 2023: RBIలో అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్..ఈ అర్హతలుంటే అప్లయ్ చేసుకోండి…!!
మీరు ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేయడమే లక్ష్యమా? అయితే మీకు శుభవార్త చెప్పింది ఆర్బిఐ. 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత లేంటో తెలుసుకుందాం.

Translate this News:











