RBI-Retail Direct Scheme: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్, 2020 (పన్ను విధించదగినది)లో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. అక్టోబర్ 23న ఆర్బిఐ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, చందాదారులు తమ రిటైల్ డైరెక్ట్ లాగిన్‌లో అందుబాటులో ఉన్న వేలం ద్వారా ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ల కోసం బిడ్లు వేయవచ్చు.
పూర్తిగా చదవండి..Investments: ఒక్కసారి పెట్టుబడి పెడితే.. 7 సంవత్సరాల వరకు రూ. 40 వేల చొప్పున సంపాదించొచ్చు..!
పెట్టుబడిదారులు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి ఆరు నెలలకు సుమారు రూ.40,000 వడ్డీ వస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన బాండ్స్‌పై పెట్టుబడి పెట్టే వారికి రిస్క్ లేని రాబడి లభిస్తుంది. అయితే వడ్డీ రేట్లపై ప్రతి ఆరు నెలలకు జనవరి 1, జూలై 1న సమీక్ష చేయడం జరుగుతుంది.

Translate this News:











