Reserve Bank of India: గత కొన్ని రోజులుగా చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. నిబంధనలను ఉల్లంఘిస్తున్న బ్యాంకులపై కొరడా ఝళిపిస్తోంది. వాటి లైసెన్స్లు రద్దు చేయడం, భారీగా జరిమాన విధించడం లాంటివి చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో నాలుగు బ్యాంకులపై జరిమాన విధించింది. ఆర్బీఐ జరిమాన వేసినటువంటి బ్యాంకుల జాబితాలో గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (Gujarat Mercantile Bank), నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ (Nagarik Sahakari Bank), మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ & ది సెవలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి.
పూర్తిగా చదవండి..RBI: అలా చేసినందుకు నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ..
రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను ఉపక్రమిస్తున్న బ్యాంకులకు ఆర్బీఐ చుక్కలు చూపిస్తోంది. లైసెన్స్లు రద్దు చేయడం, భారీగా జరిమాన విధించడం లాంటివి చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో నాలుగు బ్యాంకులపై జరిమాన విధించింది. ఇప్పటికే చాలావరకు కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐ మార్గదర్శలకు పెడచెవిన పెట్టాయి. అందుకోసమే ఆర్బీఐ ఈ విషయాల పట్ల సిరీయస్ అయింది. అందుకే లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధించడం లాంటివి చేస్తోంది.

Translate this News:











