ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక బ్యాంక్‌పై కఠిన ఆంక్షలు కూడా విధించి.. మరో బ్యాంక్‌కు షాకిచ్చి.. కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు చెప్పుకోవచ్చారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు లిమిట్‌కు మించి ఇకపై డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదని చెప్పింది. ఇంతకీ ఏ బ్యాంక్‌కు ఆర్బీఐ కఠిన అంక్షలు విధించింది..? కొత్త నిబంధనలు ఏంటివి..? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కలర్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. కఠిన ఆంక్షలు కూడా ఈ బ్యాంక్‌పై తీసుకువచ్చింది. ప్రతికూల అంశంగా బ్యాంక్ క్యాష్ విత్‌డ్రాయెల్‌పై పరిమితులు అమలులోకి వచ్చాయని చెప్పింది.
పూర్తిగా చదవండి..RBI: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. నగదు విత్ డ్రాపై ఆంక్షలు.. వివరాలివే!
అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కలర్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ కస్టమర్లు ఇకపై వారి అకౌంట్ నుంచి రూ. 50 వేలకు మించి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదని ఆర్బీఐ చెప్పింది. బ్యాంక్ ఆర్థిక స్థితి ఆశాజకనంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

Translate this News:











